During his visit, Naidu will participate in internationally renowned World Food Prize-2017 award ceremony event on October 19 in Des Moines, Iowa, United States. <br />ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన లో బాగంగా చికాగో చేరుకున్న చంద్రబాబు టీమ్ కు అక్కడి తెలుగువారు ఘనస్వాగతం పలికారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని బృందం ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది.